Thalliki Vandanam Eligible List.. మీ పేరు ఉందో లేదో ఆధార్ తో చెక్ చేసుకోండి
Thalliki Vandanam ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “Thalliki Vandanam” అనే పథకం కింద అర్హులైన తల్లులకు ₹13,000 ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 7 దశల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం అర్హులు మరియు అనర్హుల జాబితాలను సిద్ధం చేసింది. అర్హుల జాబితాలో పేరు ఉన్న కుటుంబాలకు జూన్ 19న నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు … Read more










