తెలంగాణ VRO జాబ్స్:
తెలంగాణ VRO జాబ్స్: ఏవైనా ఉద్యోగాలు చేయాలంటే డిగ్రీలు చదివాలి అని ఆడవారు మగవారు అందరూ అనుకుంటారు, కేవలం ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్హతతో తెలంగాణ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది. అవి అన్ని ఇన్నీ కాదు అండి, ఏకంగా 11,000 వేలకు పైగానే. వీఆర్వో ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయనుంది.
VRO వృత్తి విధి విధానాలు:
ఈ వీఆర్ వో ఉద్యోగ పదవి గ్రామం లేదా గ్రామీణ ప్రాంతాల పరిధిలో వ్యవస్థాపితమైన, సాధారణ ప్రజలు. లేదా పేద ప్రజల అవసరాలను తీర్చే, ఆదాయ సంబంధిత విధులను అనగా. (పనులను) నిర్వహించే అధికారిగా పనిచేస్తారు. VRO చేయవలసిన యొక్క ప్రధాన బాధ్యతలు. గ్రామ స్థాయిలో భూముల యొక్క పత్రాల నిర్వహణ, ఆదాయ పత్రాలు సేకరించడం, (మృతి) అనగా మరణించిన వారి యొక్క డెత్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్, జనన ధ్రువీకరణ పత్రం. అనగా బర్త్ సర్టిఫికెట్, మరియు ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించి నటువంటి. ధృవీకరణ పత్రాలను జారీ చేయడం, (భూ పన్ను.) అనగా భూమికి సంబంధించినటువంటి పన్నులు సేకరణ మొదలైనవి.
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం వెంటనే దీనిపై క్లిక్ చేయండి : Click Here
గ్రామంలో నివసిస్తూ ఉండే వారి యొక్క భూములు, ఆస్తులు, వాటి పరిచయాలు గురించి సరికొత్త సమాచారం సేకరించడం కూడా. VRO చేయవలసిన పనుల యొక్క బాధ్యతల్లో ఒకటి. VRO ఉద్యోగ అధికారం సాధించడానికి, అభ్యర్థులు ఈ పోస్టు (ఉద్యోగం) సాధించడానికి. కావలసిన జ్ఞానం, భూములకు సంబంధించినటువంటి చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు. మరియు గ్రామ పన్నుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. VRO అభ్యర్థులు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పనిచేస్తారు. మరియు గ్రామస్థాయి మౌలిక సదుపాయాలను. అనగా ప్రజలకు కావాల్సినటువంటి నిత్య అవసరాలకు సంబంధించి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం గ్రామస్థాయిలో ఉన్నటువంటి. ప్రజలతో నేరుగా కలసి పని చేయడం వల్ల వారికి ప్రభుత్వ విధానాలు చేరవేసేందుకు. గ్రామాల్లో నివసిస్తున్న అటువంటి ప్రజలకు అవగాహన కలిగించడంలో సహాయపడుతుంది.
ఈ VRO ఉద్యోగం. గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకు. మరియు గ్రామాభివృద్ధికి దోహదం చేయడంలో. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగం
అర్హతలు ఇవే..
తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించింది. ఇప్పటికి 50వేల మందికిపైగా ఉద్యోగ నియామాక పత్రాలు అందజేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు. సన్నహాలు సిద్ధం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8000 వీఆర్వో ఉద్యోగాల భర్తీకి. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ పోస్టుకు డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు. లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి అర్హత ఉంటే చాలు. అభ్యర్థుల వయసు పరిమితి. 18 సంవత్సరాల వయసు పైబడిన వారి నుంచి. 44 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వారై ఉండాలి.
ఈ ఉద్యోగాలను చేతితో రాసేటువంటి పరీక్ష ద్వారా. అనగా (రాత పరీక్ష )ద్వారా అర్హతలు సాధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క విఆర్వో ఉద్యోగాలకు సంబంధించినటువంటి. నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. మరో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జి విభాగాల నుంచి. ప్రశ్నాపత్రాలు వస్తాయి. ఈ యొక్క విఆర్ఓ ఉద్యోగానికి సంబంధించి. ఎంపికైన అభ్యర్థులకు ఒక్కనెలకు రూ. 30 వేల రూపాయలు జీతం ఉంటుంది.
VRO జాబ్స్ కోసం వెంటనే దీనిని నొక్కండి: Click here
కనుక డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు. లేక ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి వారు. ఈ యొక్క వీఆర్వో ఉద్యోగానికి సంబంధించినటువంటి. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే. ఈ వీఆర్వో ఉద్యోగానికి అప్లై చేసుకుని. ఉద్యోగం పొందడానికి గల రాత పరీక్షలు రాసిన అనంతరం. మీరు గనక రాత పరీక్షలో అర్హత పొందినట్లయితే ఈ వీఆర్వో ఉద్యోగం పొందగలరు