Rythu Bharosa 2025: తెలంగాణ రైతు భరోసా డబ్బులు విడుదల నేడు ఈ జిల్లాల వారికీ జమ
Rythu Bharosa 2025: Rythu Bharosa 2025: తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసింది. బుధవారం ఎకరం లోపు వ్యవసాయదారుడు సాగు చేస్తున్న భూములకు డబ్బులు జమ చేశారు. మెుత్తం 17.03 లక్షల మంది వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి అన్నదాతల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల రూపాయల చొప్పున జమ చేశారు. మిగిలిన వ్యవసాయదారులకు త్వరలనోనే జమ చేస్తామని ఏ వ్యవసాయ దారుడు కూడా టెన్షన్ … Read more