ఏపీ ప్రజలకు జూలై నెలలో 4 పథకాలు అమలకు డేట్ ఫిక్స్ చేసిన క్యాబినెట్ వెంటనే తెలుసుకోండి

ఏపీ ప్రజలకు 2023

ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదును ఆయా పథకాలకు సంబంధించి జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రజలకు జూలై నెలలో అమలు చేసే సంక్షేమ పథకాల తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఆ తేదిలలో ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారుల … Read more

Verified by MonsterInsights