Rythu Runamafi (రుణమాఫీ) 2023 రెండో విడత డబ్బులు పడుతున్నాయ్ వెంటనే తీసుకోండి
Rythu Runamafi (రుణమాఫీ) రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని సూచించారు. అన్నదాతలకు తీపి కబురు రూ. 19 వేల కోట్ల నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి … Read more


