PM Kisan 2023; 14 విడత పై రైతులకు 2 శుభవార్తలు చెప్పిన మోడి వెంటనే ఇలా చేయండి
కేంద్రం నుంచి రైతులకు PM Kisan సంబంధిత డబ్బులకు సంబంధించి ఊహించని శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ₹6000 రూపాయలను రైతులు ఖాతాలలోకి నేరుగా జమ చేస్తూ వస్తుంది. PM కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు డిప్యూటీ ద్వారా ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 13 విడతల డబ్బులను రైతులకు ఖాతాలోకి విడుదల చేయగా తాజాగా 14వ … Read more




