ఏపి కొత్త పెన్షన్లు కావాల్సిన ప్రూఫ్స్ ఇవే అప్లికేషన్లు విడుదల 3.50 లక్షల పెన్షన్లు రద్దు | AP New Pensions Applications Released 2025

ఏపి కొత్త పెన్షన్లు

ఏపి కొత్త పెన్షన్లు : ఏపి కొత్త పెన్షన్లు ఆంధ్రప్రదేశ్‌లో అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ఏపీ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సిబ్బంది తో చర్యలు చేపట్టాలని సెర్ప్‌ CEO వీర పాండియన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా డిసెంబర్ నెల 9,10 తేదీల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో … Read more

Verified by MonsterInsights