AP SSC Final Exams Results 2025; ఏపీ 10th ఫైనల్ ఎగ్జామ్స్ Results 2025
AP SSC Final Exams Results 2025; ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలయ్యింది.. 2025 వ సంవత్సరం మార్చ్ నెలలో ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గాను.. పదో తరగతి పబ్లిక్ పరీక్ష [AP SSC Final Exams Results 2025] తేదీలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖాధికారి . మార్చ్ 17 వ … Read more