AP CM చంద్రబాబు నాయుడు అమలు చేయబోయే కొత్త పథకాలు ఇవే; AP New Scheme 2024

AP schemes

AP రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోని సూపర్ సిక్స్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ మరియు ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూటమి భారీ విజయం సాధించింది. కాబట్టి ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి … Read more

Verified by MonsterInsights