ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM-Kisan) ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏట ₹6,000 రూపాయలను జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఈ నిధులను రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో ₹2000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతుకి అందిస్తుంది.
ఈ ₹6000 రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఖాతాలోకి నేరుగా విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ రైతుల కోసం ఈ PM-Kisan యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 విడుదల డబ్బులను రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. అయితే తాజాగా 15వ నిధులను రైతులు ఖాతాలోకి దీపావళి కానుక వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
అర్హుల లిస్టు చెక్ చేసుకోవడానికి క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి:-
Click here
PM-Kisan యోజన కొత్త రూల్స్:-
ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 14 విడతల సొమ్ము అనగా విడతకి ₹2,000 చొప్పున మొత్తంగా 28 వేల రూపాయలు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 15వ విడత కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎక్కడ రూలే ఈ కేవైసీ. ఎవరైతే PM-Kisan పథకానికి అర్హులు ఉంటారో వారందరూ కూడా కచ్చితంగా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రైతుల ఖాతాలోకి పడవు.
PM-Kisan నిధులు పెంపు:-
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే PM-Kisan నిధులను దీపావళి కానుకగా రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది. అయితే ఈ యొక్క నిధులను నవంబర్ చివరి వారంలో 15 విడత కింద ₹2000 విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇటీవల ICRIER రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని సర్వేల రూపంలో పరిగణలకు తీసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ₹6,000 రూపాయలను ₹10,000 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే మాత్రం రైతుల అకౌంట్లోకి ఇకనుంచి సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున నేరుగా వారి ఖాతాలోకి జమవుతుంది. దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతులకు పెట్టుబడి సాయం గా సమస్తానికి పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే రైతులు అప్పులు బాధలనుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉండొచ్చు.
PM-Kisan అర్హుల లిస్టులు :-
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ అర్హుల లిస్టులలో పేర్లు ఏ రైతులు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సంబంధించిన 15వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలోకి విడుదల చేస్తుంది.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులను చెక్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి:-
2 thoughts on “PM-Kisan రైతుల ఖాతాలోకి ₹10,000+2,000 రేపటి నుండి జమ చేయనున్న మోడి”
Comments are closed.