PM Kisan 2024: పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత 2,000రూ. విడుదలకు డేట్ ఫిక్స్

Table of Contents

PM Kisan 2024:

[PM Kisan 2024] పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత 2,000రూ. డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ 2024 పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్‌ నెల 5 తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా డి బి టి పద్ధతి ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2 వేల చొప్పున డబ్బులు జమ చేయనున్నారు.కాగా ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6 వేల రూపాయలను సాయాన్ని ఒక సంవత్సరానికి మూడు విడతల్లో అందిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. . జూన్ 18, తేదీ 2024న, 17వ విడత డబ్బులు జమ చేయబడింది.

అర్హుల లిస్ట్ కోసం చెక్ చేసుకోండి : Click Here

రైతులు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ కార్డు లింక్‌, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. {PM Kisan 2024} ప్రధానమంత్రి కిసాన్ యోజన దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ.. ప్రధానమంత్రి కిసాన్ యోజన పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం దగ్గరలోని (సీఎస్‌సీ) అనగా కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించవచ్చు. {PM Kisan 2024} ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో చేరేలా నిర్ధారించడానికి ఈ కేవైసీ ప్రక్రియను ప్రవేశపెట్టబడింది.
18వ విడత నుండి . 2,000 రూపాయల డబ్బులను పొందడానికి, రైతులు ఈ క్రింద ఈయబడి ఉన్నటువంటి మూడు పనులను పూర్తి చేయాలి:

pm kisan 2024
pm kisan 2024

eKYC పూర్తి విధానం:

  1. eKYC పూర్తి చేయాలి.
  2. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో కార్డుతో లింక్ చేయాలి.
  3. మీ భూమియొక్క రికార్డులను ధృవీకరించుకోవాలి.
    Google Play స్టోర్‌లో అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి కిసాన్ యోజన యాప్”లో ముఖం ప్రమాణీకరణ ఫీచర్‌ని ఉపయోగించికొని రైతులు తమ eKYCని తమ ఇంటి నుండే సులభతరముగా పూర్తి చేయవచ్చు. మరొక పద్ధతి ద్వారా , మీరు అధికారిక {PM Kisan 2024} పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత 2,000రూ. డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ ప్రధానమంత్రి కిసాన్ యోజన వెబ్‌సైట్‌ను సందర్శించి, eKYC ఎంపికను ఎంచుకోవచ్చు. మీరు సమస్యలను ఎదుర్కొంటే, మీ దగ్గర్లో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ అనగా (CSC) సెంటర్ లో సహాయం అందుబాటులో ఉంటుంది.
  4. పీఎం కిసాన్ యోజన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పద్ధతి ద్వారా బదిలీ చేయబడతాయి. మీ బ్యాంక్ అకౌంట్ ను మీ ఆధార్ కార్డు నంబర్‌తో అనుసంధానం చేయడం (లింక్) చేయడం చాలా అవసరం. మీరు ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, ఈ కనెక్షన్‌ని ధృవీకరించి, DBT ఎంపిక ప్రక్రియ చేయబడిందని నిర్ధారించుకోండి; లేకపోతే, రూ. 2,000 వాయిదా జమ చేయబడవు.

18వ విడత అర్హుల లిస్ట్ కోసం చెక్ చేసుకోండి : Click Here

Leave a Comment

Verified by MonsterInsights