PM అనుశుచిత్ జాతి అభ్యుదయ్ యోజన నేటీ కాలంలో పురుషులతో సమానంగా మహిళలు వివిధ రంగాల్లో దూసుకెళుతున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడుతూ.. ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం లేదా ఏదో ఒక పని చేస్తూనే.. మరో వైపు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు మహిళలు. ప్రతి కుటుంబానికి మహిళ డెసిషన్ మేకర్‌గా మారిపోయింది. దీంతో సమాజంలో ఆడవారి పాత్ర కీలకంగా మారింది.
ఈ క్రమంలో మహిళా సాధికారికతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి పథకాలను ప్రజలకు దగ్గర చేసేందుకు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం (సెంట్రల్ గవర్నమెంట్) మరో పథకాన్ని తీసుకువచ్చింది. వెనుకబడిన వర్గాల డోక్రా పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది.
PM అనుశుచిత్ జాతి అభ్యుదయ్ యోజన:
అదే ప్రధాన మంత్రి అనుశుచిత్ జాతి అభ్యుదయ్ యోజన ఈ యొక్క పథకాన్నె ప్రధాన మంత్రి అజయ్ యోజన అని కూడా పిలుస్తారు. వెనుకబడిన తరగతుల డోక్రా పొదుపు సంఘాల మహిళలను ఆదుకునేందుకు రెండు సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యం ఉండడంతో ఈ పథకం 2021-22 సంవత్సరంలో అమలు చేసింది మన యొక్కమోదీ సర్కార్.
ఈ పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు రూ. 50 వేల రూపాయల డబ్బులవరకు ఆర్థిక సహాయం అందుతుంది. డోక్రా పొదుపు సంఘాల మహిళలు వారి కాళ్లపై వారు నిలబడేలా స్వయం ఉపాధిని ఏర్పరుచుకుని, కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడతారన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకు వచ్చింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇందులో మరో విశేషమేమిటంటే.. సబ్సిడీ కూడా పొదుపు డోక్రా సంఘాల మహిళలకు వర్తిస్తుంది. దీనికి 50 శాతం వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. అనగా ఏమిటి అంటే ఓ డోక్రా పొదుపు సంఘానికి సంబంధించిన మహిళ లక్ష రూపాయలు రుణం అనగా అప్పుపొందితే.. రూ. 50 వేలు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది సబ్సిడీ కిందకు వర్తిస్తుంది.
మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి Click Here
సబ్సిడీ లోన్లు:
ఆ మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది అంటే 50 వేలు తిరిగి కట్టనక్కర్లేదు, దీనికి వడ్డీ కూడా డోక్రా పొదుపు సంఘాల మహిళలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పథకం కింద రూ. 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ మహిళలు డ్వాక్రా పొదుపు సంఘాలలో సభ్యులే ఉండాలి. డ్వాక్రా పొదుపు సంఘములో ఉన్న మహిళకు ఈ రుణం పొందే వెసులు బాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
డోక్రా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళల కుటుంబాలకు వార్షిక ఆదాయం ఒక్క సంవత్సరానికి గాను రెండు లక్షల 50 వేలు ఉన్న అభ్యర్థులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. మరీ ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే.. అర్హత ఉన్న మహిళలు అనగా డోక్రా పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు తమ స్థానిక డ్వాక్రా పొదుపు సంఘాల గ్రూప్ లీడర్ లేదా CC ని కలుసుకొని (సంప్రదించి) ఈ పథకానికి దరఖాస్తు (apply) చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా (CSC)కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి,
మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి Click Here
PM-AJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు (apply) చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కింద జాబితా చేయబడిన కులాలకు చెందిన లబ్ధిదారులు వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్, మత్స్య, చేనేత, హస్తకళలు మొదలైన వాటిలో ఉపాధి పొందవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఈ యొక్క పథకం ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు మీకు సంబంధించిన డ్వాక్రా పొదుపు సంఘాల గ్రూప్ లీడర్‌ను సంప్రదించండి. మీరు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకుని ప్రయోజనం పొందండి