New Ration Cards 2024: ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు పాతవి రద్దు అర్హతలు ఇవే…
Ration cards: ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. ఇక కొత్తగా పెళ్లయిన జంటలకు.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జారీ చేసిన రేషన్ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి, వైసీపీ … Read more