AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల 2024; How to Check AP Intermediate Results in 2024

ఏపి ఇంటర్మీడియట్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 (AP Inter Results): ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు రేపు విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడునున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగగా, ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ కలిపి … Read more

APPSC నోటిఫికేషన్ 2024 విడుదల పరీక్ష తేదిలు, అప్లయ్ చేసుకొనే పూర్తి వివరాలు ఇవే

APPSC NOTIFICATION 2024

APPSC నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహణకు APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి ఏప్రిల్ 4 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ APPSC నోటిఫికేషన్లకు మే లో జరిగే పరీక్షల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. APPSC Notification Click here ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా … Read more

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 6 పథకాల పూర్తి విధివిధానాలు 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు పథకాలకు కావలసిన డాక్యుమెంట్లు అప్లై చేసుకునే విధానం మరియు అర్హులు చెక్ చేసుకునే విధానం తెలుసుకుందాం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి మన యొక్క … Read more

AP మత్స్య కారులకు గుడ్ న్యూస్ ఖాతాలలో 11,500/-రూ చొప్పున 6 నెలలకు 69,000/-రూ ఒకేసారి జమ

AP matsyakara

AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. వారి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మరింత మేలు చేసేందుకు AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. AP మత్స్యకారులకు డబ్బులు విడుదల: ఇందులో భాగంగా మరో మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి జిల్లా రాయదరువు వద్ద … Read more

YSR రైతు భరోసా – PM కిసాన్ ₹4,000 రైతుల ఖాతాలో పడుతున్నాయ్.. వెంటనే తీసుకోండి

ysr రైతు భరోసా - PM కిసాన్

YSR రైతు భరోసా – PM కిసాన్ డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన దీపావళి కానుకగా రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల మంది రైతులకు గాను ₹4,000 … Read more

YSR Rythu Bharosa డబ్బులు ₹4,000 ఈ లిస్టు లో పేరు ఉన్న వారికే రేపు ఖాతాలో జమ

YSR Rythu Bharosa

ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా YSR RYTHU BHAROSA నిధులను విడుదల చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా YSR Rythu Bharosa – PM KISAN నిధులను రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభ కార్యక్రమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి … Read more

PM-Kisan రైతుల ఖాతాలోకి ₹10,000+2,000 రేపటి నుండి జమ చేయనున్న మోడి

PM-KISAN

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM-Kisan) ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏట ₹6,000 రూపాయలను జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఈ నిధులను రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో ₹2000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతుకి అందిస్తుంది. ఈ ₹6000 రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఖాతాలోకి నేరుగా విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ రైతుల … Read more

AP అక్టోబర్ 2023 లో అమలయ్యే 5 భారీ పథకాలకు డేట్ ఫిక్స్ చేసిన జగన్

AP అక్టోబర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే 2023 అక్టోబర్ నెలలో (AP October Schemes 2023) అమలయ్యే పథకాల లిస్ట్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలలో భాగంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాని ప్రకారం ఆయన సీఎం అయిన తర్వాత … Read more

August Schemes in 2023; ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు ఇవే..! వెంటనే తెలుసుకోండి

August Schemes 2023

August Schemes; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రతి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కొంత గడువును ఇస్తుంది. తర్వాత అప్లై చేసుకున్నటువంటి వారందరికీ అర్హుల లిస్టు విడుదల చేసి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రం నేరుగా వారి యొక్క ఖాతాలోకి ఆయా పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే సంక్షేమ క్యాలెండర్ ను ముందుగా విడుదల చేసి … Read more

Verified by MonsterInsights