AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల 2024; How to Check AP Intermediate Results in 2024

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 (AP Inter Results):

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు రేపు విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడునున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది.

మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగగా, ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ కలిపి మొత్తంగా 9,99,698 మంది విద్యార్థులు ఈ ఫైనల్ ఎగ్జామ్స్ కి హాజరయ్యారు. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల ఏప్రిల్ 4వ తేదీ నాటికి పూర్తయింది. ఈ సందర్భంగా ఏపి ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలను ఏప్రిల్ 12 తారీఖున రాష్ట్ర వ్యప్తంగా 9,99,968 మంది విద్యార్థులకు ఫలితాలను విడుదల చేయనుంది. ఈ ఇంటర్ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్న పత్రాలలో తప్పులు కారణంగా కొన్ని మార్కులను కూడా ఈసారి కలపడం జరిగింది.

ఇంటర్ ఫలితాలు రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఈ క్రింది ఉన్న బటన్ ని క్లిక్ చేయండి:

పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసిన తర్వాత అందులో మీయొక్క హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి మీ యొక్క డేట్ అఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేరుగా మీ యొక్క ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండియర్ ఫలితాలను తెలుసుకోవచ్చు

Intermediate 1st Year Results Check Now 👈

Intermediate 2nd Year Results Check Now 👈

AP Intermediate Results Check Now 👈

AP Inter 1st Year ( General ) :- https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-1st-year-results-general.aspx

AP Inter 2nd Year ( General ) :- https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-2nd-year-results-general.aspx

AP Inter 1st Year ( Vocational ):- https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-1st-year-results-vocational.aspx

AP Inter 2nd Year ( Vocational ) :- https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-2nd-year-results-vocational.aspx

Verified by MonsterInsights