PM Kisan Yojana 14వ విడత డబ్బులు విడుదల తేది ఇదే వెంటనే ఇలా చేయండి లేదంటే మీకు డబ్బులు రావు
రైతులకు కేంద్రం నుంచి ఇప్పుడే ఊహించని పెద్ద శుభవార్త వచ్చింది. PM Kisan Yojana సమ్మన్నిది 14 విడత డబ్బులను త్వరలో విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ PM Kisan Yojana పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ₹6000 రూపాయలను అందిస్తుంది. అందులో మొదటి విడత కింద ₹2000 రెండో విడత కింద ₹2000 మూడో వ్యక్తి కింద ₹2000 వాయిదా పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రైతులు ఖాతాల్లోకి నేరుగా … Read more