AP SSC Final Exams Results 2025; ఏపీ 10th ఫైనల్ ఎగ్జామ్స్ Results 2025

AP SSC Final Exams Results 2025; ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలయ్యింది.. 2025 వ సంవత్సరం మార్చ్ నెలలో ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గాను..

పదో తరగతి పబ్లిక్ పరీక్ష [AP SSC Final Exams Results 2025] తేదీలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖాధికారి . మార్చ్ 17 వ తేదీన మొదలు కానున్న పరీక్షలు మార్ఛి 31 వ తేదీన లేదా ఏప్రిల్ 1 వ తేది వరకు జరగనున్నట్లు తెలిపింది ఏపీ విద్యాశాఖ. పరీక్షలు జరిగేటువంటి సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

AP SSC Results కోసం ఇక్కడ నొక్కండి: Click Here

ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ ఈ సబ్జెక్టులకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని తెలిపింది.. ఈ రెండు పరీక్షలు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆతెలిపింది విద్యాశాఖ. ఈపబ్లిక్ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం 2025 సంవత్సరం మార్చి నెల17వ తేదీ నుండి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల1వ తేదీ వరకు ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.

AP SSC Final Exams Results 2025
AP SSC Final Exams Results 2025

[AP SSC Final Exams Results 2025]టెన్త్ 2025 సంవత్సరం పబ్లిక పరీక్షల పూర్తి షెడ్యూల్‌: టైం టేబుల్

  • మార్చి నెల 17 తేదీ, 2025 సంవత్సరం (సోమవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 1 పరీక్ష
  • మార్చి నెల19 తేదీ, 2025 సంవత్సరం (బుధవారం) సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్ష
  • మార్చి నెల 21 తేదీ, 2025 సంవత్సరం (సోమవారం) ఇంగ్లిష్‌ పరీక్ష
  • మార్చి నెల22 తేదీ, 2025 సంవత్సరం (శుక్రవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 2, -OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మార్చి నెల 24 తేదీ, 2025 సంవత్సరం (సోమవారం) మ్యాథమెటిక్స్‌ పరీక్ష
  • మార్చి నెల 26 తేదీ, 2025 సంవత్సరం (బుధవారం) ఫిజికల్‌ సైన్స్ పరీక్ష
  • మార్చి నెల 28 తేదీ, 2025 సంవత్సరం (శుక్రవారం) బయోలాజికల్‌ సైన్స్‌ పరీక్ష
  • మార్చి నెల 29 తేదీ, 2025 సంవత్సరం (శనివారం) OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషన్‌ కోర్సు..
  • మార్చి నెల 31 తేదీ లేదా ఏప్రిల్ నెల1 తేదీ, 2025 సంవత్సరం (సోమవారం లేదా మంగళవారం) సోషల్‌ స్టడీస్‌ పరీక్ష
  • ప్రభుత్వ కేలండర్‌లో మార్చి నెల 31వ తేదీన రంజాన్‌ సెలవు దినంగా ఉన్న క్రమంలో నెలవంక మార్చి నెల 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్‌ ఉంటుంది కాబట్టి.. సాంఘిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్‌ నెల1 తేదీన నిర్వహిస్తామని తెలిపింది ఏపీ విద్యాశాఖ.

Link 1 : AP SSC Results కోసం ఇక్కడ నొక్కండి: Click Here

Link 2 : AP SSC Results కోసం ఇక్కడ నొక్కండి: Click Here

Verified by MonsterInsights