AP అమ్మ ఒడి ₹13,000 ఇంకా పడలేదా? ఒకసారి ఇలా చేయండి మరో గంటలోనే మీ ఖాతాలోకి జమ

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నెల జూన్ 28న మన్యం జిల్లా కురూపంలో బహిరంగ సభ వేదికగా కంప్యూటర్ల బట్టల్లోకి దాదాపు 44 లక్షల మంది తల్లులకు పైగా ఖాతాలలోకి నిధులను విడుదల చేశారు.

ఈ నిధులు విడుదల చేసినప్పుడు మనకు వరుసగా బ్యాంకులకు రెండు మూడు రోజులు పాటు సేవలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు నిధులు జమ చేయడంలో బాగా ఆలస్యం జరిగింది.

అయితే అర్హత ఉండి కూడా ఇంకా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులు చాలామందికి పడలేదు దీనికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే అందులో చాలామందికి PAYMENT STATUS SUCCESSFUL అని వచ్చిన ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు.

అమ్మ ఒడి పడనవారికి మరో కొత్త తేదీ:

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు తొలుత జూన్ 26 నుంచి పది రోజులు పాటు లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే చాలామంది లబ్ధిదారులు గత సంవత్సరాలలో అంటే ఒకటో విడత, రెండో విడత, మూడో విడత ఈ టైంలో నిధులు విడుదల చేసిన వెంటనే రెండు నుంచి మూడు రోజుల సమయంలో లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ అయ్యేవి.

కానీ ఈసారి నాలుగో విడత మాత్రం పది రోజులపాటు అనేసరికి లడ్డుదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మరోసారి గుర్తు చేసింది. నిధులు విడుదల చేసినప్పుడు పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ అయ్యేలా అర్హులందరు జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

అయితే ఈ పది రోజుల సమయం అనగా జూలై 7 తేదీకంతా కూడా లబ్ధిదారుల ఖాతాలోకి అమ్మ ఒడి పథకానికి సంబంధించిన ₹13,000 జమవుతాయని ప్రకటించింది.

అయితే అమ్మ ఒడి నాలుగో విడత డబ్బులు జూలై 7వ తేదీ వచ్చిన సరే ఇంకా చాలామంది అడవుల ఖాతాలోకి నిధులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది.

అమ్మ ఒడి 2023
అమ్మ ఒడి 2023

అమ్మ ఒడి పడనవారికి నిధుల విడుదల తేదీలు ఇవే:

అమ్మ ఒడి పడం వారికి మరోసారి కొత్త తేదీలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అవి ఇప్పుడు చూద్దాం.

ఈ అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధుల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను రెండు కేటగిరీలుగా విభజించి నిధులను విడుదల చేసింది. ఈ కేటగిరి లను ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో దాని ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు.

మొదటి విభాగంలో అర్హులైన వారందరికీ 13 వేల రూపాయలు ఈ అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులను జూన్ 28 నుండి జూలై 7వ తేదీ వరకు ఖాతాలోకి నిధులను విడుదల చేశారు. ఈ మొదటి విభాగంలో ఎవరెవరు వస్తారు అనేదానికి సంబంధించి చూసినట్లయితే, ఎవరైతే జూన్ 27 తేదీ లోపల eKYC పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ ₹13000 జూలై 7 లోపల జమయ్యాయి.

అలాగే రెండో విభాగంలో చూసుకున్నట్లయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన eKYC జూన్ 27వ తేదీ తర్వాత ఎవరైతే పూర్తి చేసుకున్నారో అటువంటి వారందరికీ జూలై రెండవ వారంలో నిధులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

జూలై రెండవ వారం అంటే జూలై 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు eKYC పూర్తి చేసుకున్నటువంటి అర్హులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ తేదీలలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన నాలుగవ విడత నిధులు 13 వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోకే జమవుతాయి.

Ammavodi Eligible List

అమ్మ ఒడి 2023

జగనన్న అమ్మఒడి 4వ విడత కొత్త రూల్స్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది చూద్దాం.

  • తెల్ల రేషన్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి.
  • విద్యార్థి తల్లి లేక సంరక్షకులు ఒకే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. అంటే ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి
  • ఇన్కమ్ టాక్స్ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఈ పథకానికి అనర్హులు
  • ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు
  • కరెంట్ బిల్లు 300 యూనిట్లు కంటే ఎక్కువ వచ్చినవారు అనర్హులు (ఈ రీసన్ వల్ల అమ్మబడి లబ్ధిదారుల్లో ఎక్కువమందికి అనర్హత వచ్చింది)
  • నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. టాక్సీ, ట్రాక్టర్ లో వీటికి మాత్రం మినహాయింపు ఉంది.
  • పట్టణ ప్రాంతాలలో ఇంటి విస్తీర్ణం 1000 చదరపు అడుగుల కంటే మించ కూడదు
  • మాగాణి మూడు ఎకరాలు మెట్ట ఏడు ఎకరాలు లేదా రెండు కలిపి 10 ఎకరాలు మాత్రమే ఉండాలి అంతకుమించి ఉండకూడదు.
  • గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం ₹10000, పట్టణ ప్రాంతాలలో అయితే ₹12000 కి మించ కూడదు.
  • లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు కి రేషన్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. అంటే NPCI లింక్ చేసుకోవాలి

పైన తెలిపిన ఈ రూల్స్ ఆధారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులు వారి ఖాతాలోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులు ఎక్కువమందికి కరెంట్ బిల్లు 300 యూనిట్లు కంటే ఎక్కువగా వస్తుందని కారణంతోనే చాలామంది లబ్ధిదారులు అనర్హులుగా గుర్తించబడ్డారు అదే విధంగా ఈ యొక్క అమ్మవారి పథకానికి సంబంధించి ఎవరికైనా వస్తే ఏం చేయాలో చూద్దాం.

20230709 090513 1 1024x576
2023

అమ్మ ఒడి పథకానికి అనర్హత వచ్చినవారు ఇలా చేయండి:

Ammavodi పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు అర్హత వచ్చినట్లయితే మీరు మీ యొక్క సచివాలయంలోకి వెళ్లి గ్రీవెన్స్ పెట్టుకోవాలి. గ్రీవెన్సీ పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ని ఆరు దశలుగా పరిశీలించి మీకు అర్హత ఉంటే మీ యొక్క పేరుని అర్హుల లిస్టులో చేరుస్తారు.

ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి డిసెంబర్ నెలలో ఈ యొక్క అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అర్హత ఉండి ఇంకా పడని వారికి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.

PAYMENT STATUS CHECK NOW

12 thoughts on “AP అమ్మ ఒడి ₹13,000 ఇంకా పడలేదా? ఒకసారి ఇలా చేయండి మరో గంటలోనే మీ ఖాతాలోకి జమ”

    • Sir Anni vunnayi money padaledhu my mom adhaar number 2552 39346781 please help me

      Sir

  1. Sir I have no remarks and have checked eligibility list , payment status is ok but still I have not received money

  2. Sir I have no remarks and have checked eligibility list , payment status is ok but still I have not received money

    Reply

  3. Sir I have no remarks and have checked eligibility list, payment status is ok but still I have not received money

Comments are closed.

Verified by MonsterInsights