AP 10th Results 2024 ఈరోజే విడుదల; మార్కులు ఇలా చెక్ చేసుకోండి

AP 10th results

AP 10th ఫలితాలు:

  • AP లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 8వ తేదీనే జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలను ఈ నెల అనగా
  • సోమవారం రోజున (ఏప్రిల్ 22)వ తేదిన ఉదయం 11గంటలకు విజయవాడలో 10వ తరగతి (AP 10th) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపడం జరిగింది.
  • గతేడాది మే 6వ తేదీన ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కాస్త ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Results Check Now 👈

AP Inter Results Available Here

Verified by MonsterInsights