AP డ్వాక్రా మహిళలకు:
AP డ్వాక్రా మహిళలకు 10 లక్షలు సున్నా వడ్డీకే రుణాలు రేపటి నుంచే ప్రారంభం 2024 రుణాలు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో గ్రామాల పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పొదుపు సంఘాల (డ్వాక్రా )మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించడం జరిగింది. ఈ లోన్లకు సంబంధించి ఒక్క సంవత్సరానికి రూ.5 వేల కోట్లు రూపాయలు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని కూటమి ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాల హామీ మేరకు.. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు మొదలుకొని 59 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు నెలకు రూ.1,500 అందించడంపై తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు. మరోవైపు గత అధికారంలో ఉన్న ప్రభుత్వ హయాంలో డ్వాక్రా పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
AP రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ పొదుపు సంఘాలను సృష్టించి కొంతమంది అప్పులు పొందినట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ముందు ఇదే తరహాలో రూ.7 కోట్ల డబ్బుల మేర అవినీతి జరిగిందని.. ఇలాంటివి AP రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నాయా? అనే దానిపై AP జిల్లాల వారీగా విచారణ చేయబోతున్నామన్నారు. కొత్తగా ఫేక్ డోక్రా పొదుపు సంఘాలు [AP డ్వాక్రా మహిళలకు] ఏర్పాటు కాకుండా డిజిటల్ ఐడీ రూపొందించాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. మరోవైపు AP ప్రభుత్వం మరొక కొత్తదైనటువంటి కీలక నిర్ణయం తీసుకుంది.
మన యొక్క ఏపీ కూటమి ప్రభుత్వం.. పది జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్. ఈ ప్రత్యేక నిధితో పొదుపు డ్వాక్రా సంఘాలతో సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమలు డోక్రా పొదుపు సంఘాల మహిళల దగ్గర ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ పల్లెటూరులా స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఒక ఎకరం వరకు స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి Click Here
అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 10 ఎకరాలు కలిగినటువంటి స్థలాన్ని కేటాయించేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు (AP CM చంద్రబాబు నాయుడు గారు) సానుకూలంగా (అనుకూలంగా) స్పందించార్నారు. అలాగే AP రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ మధ్యతరగతి మహిళలకు ఉపాధి కల్పించుట కొరకు మండల కేంద్రాల్లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) లో డ్వాక్రా సంఘాల వారి ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గారు.
AP డ్వాక్రా మహిళలకు:
ఇప్పటికే దేవి, త్రిపుర ఫుడ్స్ అమ్మకాలకు ప్రారంభించామని.. మంత్రి శ్రీనివాస్ గారు తెలిపారు. ఇదే తరహాలో 1000 రకాల ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎన్ఎల్ఆర్ఎమ్ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.41 కోట్లను గత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వనందున రూ.512 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని తెలిపారు.ఈ మొత్తాన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారుని ఆదేశించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 మండలలలో స్త్రీశక్తి భవనాల నిర్మాణం.. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో సమాఖ్య భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు. గత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసిన 21 డైరెక్టర్, పీడీ పోస్టులను పునరుద్ధరించేందుకు కూడా అంగీకారం తెలిపారన్నారు.
గత అధికారంలో ఉన్న ప్రభుత్వ హయాంలో [AP డ్వాక్రా మహిళలకు] డ్వాక్రా సంఘాల మహిళలకు అప్పులు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్త్రీనిధి పథకం నుంచి రూ.950 కోట్లను వేర్వేరు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొచ్చి మళ్లించారన్నారు. అలాగే డ్వాక్రా సంఘాల మహిళలు పింఛను కోసం పొదుపు చేసుకున్న రూ.2,100 కోట్లను కూడా ఇతర వాటికి మళ్లించారన్నరు మంత్రి శ్రీనివాస్.
మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి Click Here