Ammavodi 2023; అమ్మ ఒడి 4 వ విడత ఇంకా మీకు పడలేదా? వెంటనే ఇలా చేస్తే 100% మీ ఖాతాలో ₹13,000 జమ అవుతుంది.
జగనన్న అమ్మఒడి 4వ విడత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకం జగనన్న అమ్మఒడి ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి ₹15 వేల రూపాయలను మన్యం జిల్లా కురూపంలో బహిరంగ సభ వేదికగా తనని ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. ఈ ₹15 వేల లో ₹2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి అలాగే టాయిలెట్ … Read more