రేషన్ కార్డు లేనివారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్ వెంటనే తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద శుభవార్తను తెలియజేసింది. రేషన్ కార్డు లేనటువంటి వారికి త్వరలో 1.67 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి పవర్ సరఫరాల శాఖ కమిషనర్ 1.6 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1.46 … Read more