AP New Pensions;
AP New Pensions చంద్రబాబు సర్కార్ పింఛన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతపై ద్రోణమైన ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అంగవైకల్యం కలిగినటువంటి దివ్యాంగుల కేటగిరిలో పింఛను అందుకుంటున్న లబ్ధిదారుల అర్హతపై తనిఖీలు చేస్తోంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ టీమ్‌లను కూడా సిద్ధం చేశారు. ఈ వారం, లేని పక్షంలో ఫిబ్రవరి నెలలో ఈ దృఢమైన తనిఖీలు మొదలు పెట్టే అవకాశం ఉంది. మొత్తం 700 మెడికల్ టీమ్‌లను ఏపీ కూటమి ప్రభుత్వం రెడీ చేశారు.
హైలైట్:
ఏపీ కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్లపై ఫోకస్ పెట్టింది
అనర్హులను ఏరివేత దిశగా తనిఖీలు ముమ్మరం
దివ్యాంగుల కేటగిరిలో త్వరలోనే తనిఖీలు
ఏపీ పింఛన్లలో అనర్హులు
[AP New Pensions]కొత్త పెన్షన్ అప్లికేషన్ కోసం వెంటనే దీనిని నొక్కండి: Click Here
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై దృఢమైన ఫోకస్ పెట్టింది.. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలను ముమ్మరం చేసింది. అనారోగ్య కేటగిరి మరియు లేలేని స్థితిలో (మంచానికి పరిమితమైన వారు, అనారోగ్యం కారణంగా బాధపడుతున్నవారు)లో తనిఖీలను పూర్తి చేశారు. ఇక అంగవైకల్యం కలిగినటువంటి దివ్యాంగ కేటగిరిలో పింఛన్లను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ కూటమి ప్రభుత్వ అధికారులు దివ్యాంగుల కేటగిరిలో పింఛన్ తీసుసుకునేవారిలో అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.
పెన్షన్ల తనిఖీ విధానం:
{AP New Pensions} దివ్యాంగ కేటగిరిలో.. కాళ్లు, చేతులు దెబ్బతినడంతో పాటుగా అంధత్వం అనగా (బ్లైండ్,) వినికిడి లోపం అనకా (చెవుడు) ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల రూపాయలు చొప్పున పింఛన్ అందిస్తోంది.
ఇలా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు, ఆసుపత్రుల పేర్లను తేదీల వారీగా పింఛన్‌దారులకు ఎంపీడీవో అధికారుల ద్వారా సమాచారం పంపిస్తున్నారు. ఈ వారంలో, లేని పక్షంలో వచ్చే ఫిబ్రవరి నెలలో పరీక్షలు ప్రారంభించాలని భావిస్తన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 700 మెడికల్ టీమ్‌ల ద్వారా పరీక్షలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల్లో 40 శాతం వరకు అనర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కూటమి ప్రభుత్వ అధికారులు. గతంలో కొందరు వైద్యుల ద్వారా కాళ్లు, చేతులు వంకర లేకున్నా, వినికిడి లోపం లేకున్నా వారికి అంగవైకల్యం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు పొంది వారు అనరుహులైనప్పటికీ పింఛన్ తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల తనిఖీలు చేపట్టారు. అనర్హుల ఏరివేతను పూర్తి చేసిన తర్వాత కొత్తగా అర్హత ఉన్నా పింఛన్ లబ్ధిదారుల దరఖాస్తుల్ని స్వీకరించాలని భావిస్తున్నారు.
కొత్త పెన్షన్లు & పెంపు:
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు రూ.3 వేల రూపాయల నుంచి రూ.6 వేల రూపాయల వరకు పింఛను మొత్తాన్ని పెంచింది. అలాగే వివిధ రకాలైనటువంటి వ్యాధులతోపాటు పూర్తి వైకల్యంతో బాధపడుతున్నవారికి ప్రతి నెలా పింఛను రూ.15 వేలు రూపాయల పింఛన్ అందజేస్తున్నారు. వీరిలో అధిక మొత్తంలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతోనే దృఢమైన తనిఖీలు చేపట్టినట్లు ఏపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ తనిఖీల సమయంలో లబ్ధి పొందుతున్నటువంటి పింఛనుదారులు హాజరు కాకపోయినా.. పింఛనుదారుడి ఇంటికి వైద్య బృందం వెళ్లిన సమయంలో పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి లబ్ధిదారుడు ఇంటి వద్ద లేకపోయినా వారి పింఛన్లను (హోల్డ్) నిలుపుదల చేస్తారు. ఈ తనిఖీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి 18వ తేదీలోగా పూర్తి చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పింఛన్ల తనిఖీలు పూర్తిగా పూర్తి చేసిన తర్వాత కూడా వాటిలో మళ్లీ 5 శాతం మంది లబ్ధిదారుల వివరాలను (ర్యాండమ్‌గా) అనగా ఒకదాని తరువాత ఒకటి క్షుణ్ణంగా చెక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామంటోంది ఏపీ కూటమి ప్రభుతవం.
మీ పెన్షన్ active గా ఉందొ లేక డిలీట్ అయ్యిందో వెంటనే తెలుసుకోండి: Click Here
ఫిబ్రవరి నెల చివరివారానికల్లా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని కొత్త లబ్ధిదారుల నుండి అప్లికేషన్స్ [AP New Pensions] కొత్తపెన్షన్ కు సంబంధించి తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది కనుక అనర్హత ఉండి ఫంక్షన్ పొందుతున్నటువంటి వారైతే ఇకనుండి మీకు పెన్షన్ రాదు అర్హత కలిగి ఉండి ఫంక్షన్ పొందుతున్నటువంటి వారు అధికారులు వచ్చేటువంటి సమయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఇంటి వర్దేవుండి మీ పెన్షన్ కు సంబంధించినటువంటి సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి తనిఖీ పూర్తయినటువంటి అనంతరం యధావిధిగా మీరు పెన్షన్ పొందగలరు