AP రైతులకు ఈ రోజు నుంచి డబ్బులు 5,000+4,000 పడుతున్నాయ్ ఖాతాలో చూసుకోండి

annadata sukhibhava payment status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఊహించని శుభవార్త వచ్చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద 7వేల రూపాయలను డిబిటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.86 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 3700 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేయబోతున్నారు.గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అర్హులకు మాత్రమే నిధులు … Read more

Verified by MonsterInsights