AP Intermediate Results Check Now 2025 | Inter Results Link 2025

AP Intermediate Results 2025

AP Intermediate Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తారీకు నుంచి 20వ తారీకు వరకు ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలను నిర్వహించింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్ మీడియట్ పరీక్షలు పూర్తయిన 20 రోజులకే అత్యంత వేగంగా ఇంటర్మీడియట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం అనగా ఏప్రిల్ 12 వ తారీకు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే … Read more

Verified by MonsterInsights