తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. పెంచినటువంటి పెన్షన్లన్నీ వచ్చే నెల నుంచి అందరికీ పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆసరా పెన్షన్ల పథకం కింద వృద్ధులకు 2016 వితంతువులకు 2016 పంపిణీ చేస్తుండగా తాజాగా మరో విరుపాయలు పెంచడంతో 316కు పెరిగింది. ఇప్పించినటువంటి పెన్షన్ అని కూడా ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు పథకం కింద పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగులు కూడా ఊహించని శుభవార్తను తెలిపింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నటువంటి 316 ను 4100 కు పెంచుతున్నట్లు అధికారికంగా జీవోను కూడా జారీ చేసింది.
అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల నుంచి అనగా ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందరికీ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు దారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎవరైనా అర్హత ఉంటే వాళ్లు ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకుని పొందవచ్చు అని తెలిపింది.
కొత్తగా పెన్షన్లకు అప్లై చేసిన వారు అర్హుల లిస్టులో పేరు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి : Click here
ఆసరా పెన్షన్ లో రకాలు:
- వృద్ధాప్య పెన్షన్ : ఈ వృద్ధాప్య పెన్షన్ కింద గతంలో 2016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేది ఇప్పుడు దీనికి మరో ₹1,000 పెంచడంతో వచ్చే నెల నుంచి 3 16 రూపాయలు పంపిణీ చేయనున్నారు.
- వితంతువుల పెన్షన్:- ఈ పెన్షన్ లో భాగంగా వితంతువులకు గతంలో 2016 రూపాయలను ఇచ్చేవారు. ఆగస్టు ఒకటి నుంచి వీరికి పెంచినటువంటి పెన్షన్ తో కలిపి 3016 పెన్షన్ ఇవ్వనున్నారు.
- చేనేత కార్మికుల పెన్షన్:- చేనేత కార్మికులకు గత నెల వరకు కూడా 2016 పెన్షన్ పంపిణీ చేసేవారు ఇక తాజాగా 1000 రూపాయలు పెంచడంతో వీరికి కూడా 316 రూపాయలు ఇకనుంచి అందనున్నాయి.
- వికలాంగుల పెన్షన్: వికలాంగుల పెన్షన్ల కింద ప్రస్తుతం ఇస్తున్నటువంటి 316 నుంచి మరో వెయ్యి రూపాయలు పెంచడంతో వచ్చే నెల నుంచి వీళ్ళందరికీ 416 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది .
- కల్లుగీత కార్మికుల పెన్షన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళ్ళుకిత కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ ఈ కళ్ళు గీత కార్మికుల పెన్షన్ వర్తిస్తుంది. ఈ కల్లుగీత కార్మికుల పెన్షన్ లో భాగంగా వీరికి కూడా 1000 రూపాయలు పెంచడంతో 316 రూపాయలు ఇకనుంచి అందనుంది. వీరికి గతంలో ₹2016
- బీడీ కార్మికుల పెన్షన్: ఈ పెన్షన్లు లో భాగంగా బీడీ కార్మికులందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ను పంపిణీ చేసేవారు ఇక తాజాగా పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ఇకనుంచి వీరికి 316 రూపాయలు పంపిణీ చేయనున్నారు
- ఒంటరి మహిళ పెన్షన్లు: భర్త చనిపోయి లేదా భర్తతో కలిసి కాకుండా వేరుగా జీవించేటువంటి ఒంటరి మహిళలకు కూడా ఆసరా పెన్షన్లు లో భాగంగా ఒంటరి మహిళ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ఒంటరి మహిళ పెన్షన్లకు గతంలో 2016 రూపాయలను పంపిణీ చేస్తారు. ఇప్పుడు తాజాగా వెయ్యి రూపాయలు పెంచడంతో 316 రూపాయలను పెంచనున్నారు.
- హెచ్ఐవి రోగులు, బోదకాలు రోగుల పెన్షన్లు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్.పీ రోగులు అలాగే బోదకాలు రోగులకు అలాగే క్యాన్సర్ రోగులకు అంటే శాశ్వత రోగాలు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లలో భాగంగా 2016 రూపాయలను పంపిణీ చేస్తుంది అయితే దీనిని ప్రస్తుతం పెంచడంతో వీరికి కూడా ఇకనుంచి 316 రూపాయలను పంపిణీ చేయనున్నారు.
- కళాకారుల పెన్షన్లు: ఈ కళాకారుల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వృత్తిరీత్యా కళలను కలిగి ఉంటారో అంటే డబ్బు కళాకారులు, చర్మకారులు మొదలైన వృత్తిరీత కళలు కలిగిన అర్హత కలిగిన వారికి ఆసరా పెన్షన్ల కింద గతంలో గతంలో 2016 రూపాయలను పెన్షన్ పంపిణీ చేసేవారు ప్రస్తుతం దాన్ని 1000 రూపాయలు పెంచడంతో 316 రూపాయలకు చేరింది.
ఆసరా పెన్షన్ల స్టేటస్ తెలుసుకునేందుకు దీనిపైన క్లిక్ చేయండి: Click here
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ దారులకు 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు వయస్సును తగ్గించడం జరిగింది. అంటే 57 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా వృద్ధాప్య పెన్షన్లకు అర్హులవుతారు.
పెన్షన్లకు లబ్ధిదారులు ఎంపిక:
ఈ పెన్షన్లను భారీగా పెంచడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చాలా రకాల ధ్రువీకరణ చేస్తారు.
గ్రామీణ ప్రాంతాలలో అయితే లబ్ధిదారుడి ఎంపికను గ్రామ రెవెన్యూ అధికారి (VRO) లేదా పంచాయతీ సెక్రటరీలు ఎంపిక చేస్తారు.
పట్టణ ప్రాంతాలలో ఈ పెన్షన్లకు లబ్ధిదారులను బిల్ కలెక్టర్లు ఎంపిక చేస్తారు.
సీనియర్ సిటిజన్లు మరియు ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు ఉపయోగ:
ఈ పెన్షన్ పథకం కింద ప్రయోజనాల కోసం అర్హత పొందేందుకు లబ్ధిదారులు తప్పనిసరిగా 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఈ పథకానికి అవసరమైన వయస్సు లేని వ్యక్తులు పెన్షన్ల యొక్క ప్రయోజనం పొందలేరు.
వితంతువులు, శారీరకంగా వికలాంగులు లేదా 65 ఏళ్లు పైబడిన వారు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు పెద్దలు మాత్రమే ఇంటి లో ఉన్నట్లైతే, వారు పెన్షన్ పొందేందుకు అర్హులు. ఇల్లు లేని నిరాశ్రయులైన మరియు దుర్భరమైన గృహాలలో తాత్కాలికంగా నివసించుచున్న వారు ఈ పెన్షన్ పొందుకోవడానికి అర్హులు.
పెన్షన్ పథకానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నప్పుడు, ఈ వ్యక్తులు తప్పనిసరిగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారై ఉండాలి. మరియు వారు ఈ పెన్షన్ పథకానికి అర్హులు కావడం కోసం తగిన డాక్యుమెంటేషన్‌ను సమర్పించాలి.
ఈ పెన్షన్లలో వృద్ధాప్యం, ఒంటరి, వితంతువులు శాశ్వత రోగాలు కలిగిన వారు, వికలాంగులు ఈ పథకాలకు అర్హులు. ఈ పథకం యొక్క ప్రయోజనాలు రిక్షా నడిపేవారు, రోజువారి కూలీలు, భూమిలేని కార్మికులు మరియు పేద కళాకారులు మరియు మురికివాడలలో నివసించేవారికి ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి కూడా భీమ వర్తిస్తుంది.
2 thoughts on “ఆసరా పెన్షన్ 2023 లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త భారీగా పెన్షన్ పెంపు”
Comments are closed.