అన్నదాత సుఖీభవ (రైతు భరోసా) ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నయుడు గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతున్న వేళ సూపర్ 6 అమలు దిశగా అడుగులు వేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి 2024వ సంవత్సరంలో దీపావళి పండుగ నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది.
ఏపీ కూటమి ప్రభుత్వం. ఇక, తాజా బడ్జెట్ లో సూపర్ 6 లో ఉన్నటువంటి. ఇతర పథకాలకు నిధులు కేటాయింపు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి సమయంలో ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా. రూ. 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు పైన ఏపీ ప్రభుత్వంప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు. రూ. 20 వేలు చొప్పున సాయం అందిస్తామని.
ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత. గత అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో. అమలు చేసిన పథకాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు. మార్పు చేసి అన్నదాత సుఖీభవ అనే పేరుతో నామకరణం చేశారు. ఇప్పుడు, ఈ పధకం అమలు కోసం రైతులు ఎంతగానో వేచి చూస్తున్నారు. కాగా, ఈ పథకం అమలు చేసేటువంటి దాని పైన ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ముఖ్యమైనటువంటి ప్రకటన చేసారు.
ఏపీ డ్వాక్రా మహిళలకు రుణాలు Apply చేసుకోండి: Click Here
అన్నదాతలకు కేంద్రప్రభుత్వం ఏటా మూడు విడతలలో ఇచ్చేటువంటి రూ.6 వేల రూపాయలతో కలిపి అన్నదాత సుఖీభవ పథం కింద మొత్తం రూ.20 వేల రూపాయలను అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా కసరత్తు కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు వెల్లడించారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్ లో మిగిలిన ఈ ఆర్దిక సంవత్సరానికి గాను రూ 4,500 కోట్లు రూపాయలను కేటాయింపులు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, అవసరం అవుతాయన్న స్థాయిలో నిధులు కేటాయించలేదని గత అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి పండుగకి రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. కానీ, ఆర్దికంగా సర్దుబాటు ఎంత వరకు సాధ్యమనే చర్చ సమావేశం మొదలైంది. కానీ, ఏపీ రాష్ట్రప్రభుత్వం కు ఇప్పుడు రైతులతో పాటుగా విద్యార్ధుల ఫీ రీయంబర్స్ మెంట్ ఒత్తిడి అధికంగా పెరుగుతోంది.
అన్నదాత సుఖీభవ అర్హుల లిస్ట్ కోసం చెక్ చేసుకోండి : Click Here
దీంతో, పాటు ఆర్దికంగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సమయంలో అన్నదాత సుఖీభవ అమలు పైన బాగా ఆలోచన చేసిన అనంతరం ఆచితూచి వ్యవహరిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతికి అమలు చేయటమా.. లేక, వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేస్తారా అనేది స్పష్టత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది.