ఏపి రేషన్ కార్డు eKYC మార్చి 28 లోపు చేసుకోండి లేదంటే పూర్తిగా రద్దు: AP Ration Card eKYC 2025
ఏపి రేషన్ కార్డు eKYC: 01 ఏప్రిల్ 2025 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రేషన్ కార్డు eKYC అయి ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎటువంటి బెనిఫిట్ అయిన పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాలి. దీనినే eKYC అని అంటారు. గతంలో టిడిపి హయాంలో పల్స్ … Read more